ఎన్నో ఫీచర్లు
ఈ కంపెనీ తన మొదటి ఉత్పత్తి WHOOP 1.0ను 2015 సంవత్సరంలో విడుదల చేసింది. ఈ బ్యాండ్ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడమే కాకుండా అడుగులు కౌంట్, కేలరీల సంఖ్య, హృదయ స్పందన రేటు, నిద్ర నాణ్యత మొదలైనవాటిని కూడా పర్యవేక్షిస్తుంది. ఇది వినియోగదారు శరీరం అంతర్గత సంకేతాలపై ఫోకస్ చేస్తుంది. ఆహారం, నిద్రలాంటి వినియోగదారు ప్రతి వివరాలను అందిస్తుంది. ఇది కస్టమర్ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.