Shoaib Akhtar on Rizwan: ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్ లు ఓడి టోర్నీ నుంచి ఇంటికెళ్లిపోయిన పాకిస్థాన్ టీమ్, కెప్టెన్ రిజ్వాన్ పై అక్కడి మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రిజ్వాన్ ఓ అబ్‌నార్మల్ వ్యక్తి అని షోయబ్ అక్తర్ అనగా.. అతడు ఏం మాట్లాడుతాడో కూడా అర్థం కాదని మరో మాజీ కెప్టెన్ తీవ్రంగా విమర్శించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here