Krishna Crime: వివాహితను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు, ఆమె కాదనడంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు స్వ‌ల్ప గాయాలు కాగా, అడ్డొచ్చిన యువ‌కుడికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వారిద్ద‌రిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here