క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో పెద్ద మొత్తంలో నిధిని నిర్మిస్తుంది. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ డబ్బు అంత ఎక్కువ పెరుగుతుంది. నెలకు కేవలం రూ. 7,000 మాత్రమే పెట్టుబడి పెట్టి రూ. 5 కోట్ల టార్గెట్ చేరుకోవచ్చు. సిప్‌లో మంచి రాబడి పొందవచ్చు.