Siricilla Collector: సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు..వరుస ఘటనలపై సీరియస్‌

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 26 Feb 202512:53 AM IST

తెలంగాణ News Live: Siricilla Collector: సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు..వరుస ఘటనలపై సీరియస్‌

  • Siricilla Collector: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిర్యాదు చేశారు. అమాయక ప్రజలపై కలెక్టర్ అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.


పూర్తి స్టోరీ చదవండి

Wed, 26 Feb 202512:33 AM IST

తెలంగాణ News Live: Karimnagar Crime: కరీంనగర్‌లో సొంతింటికి కన్నం వేసిన కొడుకు, కోడలు సహా ఐదుగురు అరెస్ట్

  • Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో సొంత ఇంటికి కన్నం వేశారు కొడుకు కోడలు. సుపారీ ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. కొడుకు కోడలు తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 తులాల బంగారం, ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని కటకటాల వెనక్కి పంపించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here