2. కండరాలను బలపరచడం
ఈ ఆసనం వల్ల వెనుక భాగంలో ఉండే కండరాల బలపడతాయి. వీపు, వెన్నెముక, హ్యామ్ స్ట్రింగ్ కండరాలు, పొట్ట భాగంలో కండరాలు బలపడతాయి. వీటితో పాటుగా ఛాతీ, భుజం భాగంలోని కండరాలపై కూడా ప్రభావం కనిపిస్తుంది. దీని వల్ల పూర్తి ఆరోగ్యంతో పాటు సామర్థ్యం కూడా మెరుగవుతుంది.