2025 మోడల్‌పై డిస్కౌంట్
భారత మార్కెట్లో ఎంజీ కామెట్ బేస్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ .6,99,800(ఎక్స్-షోరూమ్)గా ఉంది. 2025 మోడల్ ఫిబ్రవరి 2025లో డిస్కౌంట్ తర్వాత రూ .6,64,800 కు లభిస్తుంది. కంపెనీ ఈ ఈవీ స్టాక్‌పై గరిష్టంగా రూ .35,000 తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లో కూడా కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు ఉన్నాయి.