కాల, ప్రాంత, ఆచార, ఆగమ భేదాల్ని బట్టి ఒక్కో ఆలయంలో ఒక్కోవిధంగా శివరాత్రి పండును జరుపుతారు. శివలింగానికి నిత్యం ఎందుకు అభిషేకం చేయాలి? లోకాలను రక్షించిన శివుడిని మహా శివరాత్రి నాడు ఎందుకు పూజించాలి వంటి ఎన్నో విషయాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.