Afg vs Eng Live: ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ ఇంటికెళ్లిపోగా.. ఆఫ్ఘన్ టీమ్ ఇంకా సెమీస్ రేసులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here