Afg vs England Live: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించింది ఆఫ్ఘనిస్థాన్. ఇబ్రహీం జద్రాన్ భారీ సెంచరీతో రికార్డు క్రియేట్ చేయగా.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టోర్నీలో ఉండాలంటే ఇంగ్లండ్ కచ్చితంగా చేజ్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here