AP Mlc Elections: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ వర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.