AP Telangana Weather Updates : ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here