దాంతో రాజ్ నవ్వుతుంటాడు. ఏమైందని కావ్య అడిగితే.. దుమ్ము, ధూళి అంటే బూత్ బంగ్లా గుర్తుకు వచ్చింది అని రాజ్ చెబుతాడు. దాంతో కావ్య కూడా నవ్వుతూ ప్రేమగా చూస్తుంది. రాజ్‌కు తన చేత్తో అన్నం తినిపిస్తుంది. తర్వాత కోర్టులో మర్డర్ వెపన్ దొరికిందని, దానిపై రాజ్ వేలి ముద్రలు మ్యాచ్ అయ్యాయని జడ్జ్ చెబుతాడు. దాంతో రాజ్, అప్పు, కావ్య షాక్ అవుతారు.
Home Entertainment Brahmamudi February 26th Episode కేసు మలుపు తిప్పుతానన్న అప్పుకు షాక్- కొంప ముంచిన రాడ్...