ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు నెలకు రూ.45,000- రూ.60,000 మధ్య జీతం చెల్లిస్తారు. పని చేసిన అభవం ఉన్న వారికి మంచి జీతం అందుతుంది. ఇక సీనియర్ ఆర్టీసన్‌కు రూ. 22, 718 జీతం ఇస్తారు. వయోపరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు కూడా ఉంటుంది.