Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లకు సిగ్గుండాలని అని అన్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. తాను వెళ్లి ఏడాదిలో వాళ్లను వరల్డ్ కప్ గెలిపిస్తానని అనడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here