మల్కపేట రిజర్వాయర్ ద్వార నీటిని ఎత్తిపోయడం వల్ల రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, దేవుని గుట్ట తండా, రాచర్ల తిమ్మాపూర్, బాకూర్ పల్లి తండా, రాజన్న పేట, కిష్టునాయక్ తండా, అల్మాస్పూర్, అక్కపల్లి, బుగ్గ రాజేశ్వర తండా, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్ల పేట, సముద్రలింగాపూర్ రైతుల పంటలను కాపాడుకున్న వాళ్ళమవుతామని విజ్ఞప్తి చేశారు.