ఆడపిల్ల అయితేనేం?
కొడుకు పుడితే ఇంటి పేరు నిలబడుతుందని అనుకుంటారు. చదువుకున్న ఆడపిల్లలు కూడా పెళ్లయ్యాక ఇంటి పేరు మార్చుకోవడం లేదని అర్థం చేసుకోరు. తన తల్లి తండ్రి ఇచ్చిన ఇంటి పేరుతోనే ప్రతి అమ్మాయి తన చదువును, ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. అయినా కూడా ఆడపిల్లలంటే వేరే ఇంటి పిల్లల్లాగే చూస్తారు.