వృశ్చిక రాశి
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆశించిన అవకాశాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.