Sundeep Kishan: తమిళ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రూ.1,000 కోట్ల సినిమా అదే అవుతుంది!: సందీప్ కిషన్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 27 Feb 202505:38 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sundeep Kishan: తమిళ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రూ.1,000 కోట్ల సినిమా అదే అవుతుంది!: సందీప్ కిషన్
- Sundeep Kishan: మజాకా సక్సెస్ మీట్‍లో హీరో సందీప్ కిషన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ తమిళ చిత్రం గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. రూ.1000కోట్ల కలెక్షన్ల ప్రస్తావన వచ్చింది. దీనికి సందీప్ స్పందించారు.