Agrigold Assets: ‍ అగ్రిగోల్డ్ ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా  కోట్లాది రుపాయల విలువ చేసే కలపను ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు.  ఆస్తులను కాపాడటంలో ఏపీ పోలీసులు, సీఐడీ చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here