Coastal Andhra : సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
Home Andhra Pradesh Coastal Andhra : ఆంధ్రా తీరంలో.. సముద్రం రంగు ఎందుకు మార్చుతోంది? 6 ముఖ్యమైన అంశాలు