Ex MP Vinod: దక్షణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నానికి నాంది పలికినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. నియోజకవర్గాల తగ్గింపు జరగదని, ఒకవేళ జరిగితే ఊర్కోబోమని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here