అంతా ఎవరు అన్నట్లుగా చూస్తారు. అదే కారు షో రూమ్ ఎగ్జిగ్యూటివ్ అని బాలు అంటే.. లేదు. ఇవాళ ఏదో ముఖ్యమైన క్లైంట్ వస్తారని, లేట్ అవుతుందని చెప్పాడు అని రోహిణి అంటుంది. అవునా.. అలా చెప్పాడా. అయ్యయ్యో ఎంత బిజీగా ఉన్నాడో బిడ్డా అని బాలు అంటాడు. నాకు మీ మొహంలో నవరసాలు కనిపిస్తున్నాయి. ఏమైందని అడుగుతుంది మీనా. అసలు ఈ ప్రపంచంలో నాకంటే పసి బిడ్డ లేదు మీనా. ఏ కుట్ర, ఏ కుతంత్రం, ఏ మోసం, ఏ వేషం వేయకుండా నేను నేనులాగే ఉన్నాను బాలు అంటాడు.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu Today Episode: నాగార్జునను కలిసిన మనోజ్- ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి-...