Ishtakameshwari Temple: శ్రీశైలంలో మల్లన్న భ్రమరాంబిక ఆలయాలతో పాటుగా నల్లమల్ల అడవుల్లో చాలా మందికి తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చూడాల్సిన ఆలయాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ ఆలయ విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.