ఎనిమిది భాషల్లో గ్లింప్స్
ది ప్యారడైజ్ గ్లింప్స్ ఏకంగా ఎనిమిది భాషల్లో రానుందని సమాచారం వెల్లడైంది. ఆరు భారతీయ భాషలతో పాటు రెండు విదేశీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ సహా స్పానిష్, ఇంగ్లిష్‌లోనూ గ్లింప్స్ రానుంది. దీంతో ఈ మూవీ గ్లోబల్ రేంజ్‌ను టార్గెట్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ది ప్యారడైజ్ గ్లింప్స్ మార్చి 3వ తేదీన ‘రా స్టేట్మెంట్’ అంటూ రిలీజ్ కానుంది.