శివ రాజ్‍కుమార్‌తో పాటు రుక్మిణి వసంత్, రాహుల్ బోస్, అవినాశ్, దేవరాజ్, ఛాయా సింగ్, షబీర్ కల్లరక్కల్ ఈ భైరాతి రణగల్ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. గీతా పిక్చర్స్ పతాకంపై గీతా శివరాజ్‍కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here