Pavitra Lokesh in New Telugu Serial: కొత్తగా వస్తున్న లక్ష్మీ నివాసం టీవీ సీరియల్‍లో పవిత్రా లోకేశ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో వచ్చింది. ఈ సీరియల్ టెలికాస్ట్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here