Ramadan 2025: రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. తెల్లవారుజామున సహూర్‌ పేరుతో భోజనం ముగిస్తారు. అప్పుడు తిన్న ఆహారం రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఉండండి. శక్తిని అందించేలా, అలసట రాకుండా నివారించడానికి నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here