మహానగరాలలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో ఉంటారు. అలాంటి సందర్భంలో వేర్వేరు షిఫ్ట్‌లలో పనిచేయాల్సి రావడం కూడా కొన్నిసార్లు తప్పదు. అలాంటి సమయాల్లో ఒకరి నిద్రకు మరొకరు అంతరాయం కలిగించకుండా స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here