TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయింది. ఓటర్ల తీర్పు గల బ్యాలెట్ బాక్సులను 15 జిల్లాలను కరీంనగర్ కు తరలించారు.