Warangal Doctor Case Updates :వరంగల్ నగరంలో డాక్టర్ పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. డాక్టర్ భార్యతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన జిమ్ ట్రైనర్, హత్యాయత్నానికి సహకరించి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు.