జలుబు, ఫ్లూ వంటి వాటిని నయం చేయడం నుంచి దంతాలు, ఎముకలు, రక్తకణాలు వరకూ అన్నింటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ లా పనిచేస్తుంది. ఆలస్యం చేయకుండా ఆరోగ్యకరమైన, రుచికరమైన చిలకడదుంప హల్వాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..