పాదచారులను అప్రమత్తం చేయడానికి ఏవీఏఎస్(అకౌస్టిక్ వెహికల్ అలెర్టరింగ్ సిస్టం)ను అందిస్తున్నారు. ఇందులో 360 డిగ్రీల కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. లెవల్ 2 ఏడీఏఎస్(అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) వంటి అధునాతన డ్రైవింగ్ సేఫ్టీ ఫీచర్లను పొందిన మారుతి కారు ఇది.