ఆ ప్రపంచకప్
మోర్గాన్ రిటైరవగానే 2022 లో బట్లర్ చేతికి ఇంగ్లండ్ వన్డే, టీ20 పగ్గాలు వచ్చాయి. అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ తర్వాత అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో ఫెయిలవుతూ వచ్చింది. 2023 వన్డే ప్రపంచకప్ లో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ గత 21 వన్డేల్లో 15 ఓడింది. ఓవరాల్ గా 43 వన్డేల్లో జట్టును నడిపించిన బట్లర్ 18 విజయాలు, 25 ఓటములు ఖాతాలో వేసుకున్నాడు. 51 టీ20ల్లో 26 విజయాలు, 22 ఓటములు చూశాడు.