మంచి ఆరంభమే

ముంబయికి మంచి ఆరంభమే దక్కింది. యాస్తిక (11), హేలీ, నాట్ సీవర్ (18), హర్మన్ ప్రీత్ తలా కొన్ని పరుగులు చేశారు. దీంతో 83/3తో ముంబయి మెరుగైన స్కోరే చేసేలా కనిపించింది. కానీ జొనాసెన్, మిన్ను ధాటికి 40 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here