పటిక పొడి… బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ముఖం మీద మచ్చలు ఉంటే లేదా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి ఉంటే పటిక పొడిని ప్రయత్నించండి. అవి చర్మాన్ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. మృత కణాలను తొలగిస్తాయి. వైట్ హెడ్స్ , బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.