బోరిస్ 1982లో ఫ్రాన్స్ కు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం అందుకున్నారు. 2012లో తిరిగి రష్యాకు వచ్చారు. ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ టోర్నీని ఏడు సార్లు గెలిచారు. అతను బెస్ట్ ఫిడే రేటింగ్ 2690. కెరీర్ లో 1971లో ప్రపంచ నంబర్ టూ ర్యాంకు సాధించారు. జీవించి ఉన్న అత్యంత వయసైన ప్రపంచ ఛాంపియన్ గా ఇన్ని రోజులూ కొనసాగిన బోరిస్ మరణంతో చెస్ లో ఓ శకం ముగిసింది.
(AFP)