Champions Trophy Points Table: ఆప్ఘనిస్థాన్ తో మ్యాచ్ రద్దయినా ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఆ టీమ్ 4 పాయింట్లు సాధించింది. ఇంగ్లండ్ పై గెలవగా.. తర్వాత సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ లతో ఫలితం రాకపోవడంతో రెండు పాయింట్లు వచ్చాయి. మొత్తంగా 4 పాయింట్లతో గ్రూప్ బి నుంచి సెమీస్ చేరిన తొలి టీమ్ గా నిలిచింది.
(AP)