Afghanistan vs Australia Wash Out: ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అద్భుత పోరాట పటిమతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన ఆ జట్టుకు వర్షం ముప్పుగా మారింది. వాన కారణంగా అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here