మా నాన్న రైతు

* మా నాన్న రైతు. అందుకే ఫార్మర్‌తో టీజర్‌ను లాంచ్ చేయించాం. టీజర్, ట్రైలర్ ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే జరిగింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఇండియాలోనే జరిగాయి. ఫైట్స్ అన్నీ కూడా చైనీస్ స్టైల్‌లో ఉంటాయి. సౌండింగ్, మ్యూజిక్ అన్నీ కూడా ఇండియన్ స్టైల్‌లో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here