Guntur Murder: గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో భర్త ఆమెను హతమార్చాడు. ఆ తరువాత భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగింది.
Home Andhra Pradesh Guntur Murder: గుంటూరు జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త