HCU Accident: హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. హెచ్‌సీయూలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్స్‌టెన్షన్‌ గురువారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here