చైనీస్ ధమాకా

నే ఝా 2 ఓ చైనీస్ యానిమేటెడ్ మూవీ. ఇదొక ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. జియావోజీ డైరెక్ట్ చేశాడు. ఎన్‌లైట్ పిక్చర్స్ ఫెంగ్‌షఎన్ యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. 2019లో నే ఝా, 2020లో జియాంగ్ జియా తర్వాత ఈ ఏడాది జనవరి 29న నే ఝా 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 192 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here