అధికారుల సర్వే..
అధికారుల సర్వేలో భాగంగా.. ఏ వీధిలో.. ఎన్ని వాహనాలను పార్కింగ్ చేయొచ్చు, ప్రైవేటు స్థలాలు ఎక్కడున్నాయి, రహదారులపై పార్కింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించవచ్చనే ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇది పూర్తయ్యక నగరంలో చాలాచోట్ల నూతన పార్కింగ్ విధానం అమలు కానుంది. దీంతో అటు కొంతమేర ట్రాఫిక్ కష్టాలు, పార్కింగ్ సమస్యలు తీరతాయని అధికారులు చెబుతున్నారు.