హైదరాబాద్ – కర్ణాటక టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39,140ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22,710 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18,180గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36,120గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19,690, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా ఉంది.
(image source .istockphoto.com)