Kalabhairava Ashtakam: కాలభైరవ అష్టకాన్ని చదవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. కాలభైరవ అష్టకాన్ని చదివితే ఆయుష్షు పెరగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాలభైరవ అష్టకాన్ని ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి అనేది తెలుసుకోవడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని ఇక్కడ చూసి చదువుకోవచ్చు.