కన్నప్పలో అగ్ర నటీనటులు
అలాగే, కన్నప్ప సినిమాలో భారీ తారాగాణం నటిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మధుబాల, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి స్టార్ క్యాస్ట్ కన్నప్ప మూవీలో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్‌తో కన్నప్ప సినిమాకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మేకర్స్.