Kiara Advani Pregnant: బాలీవుడ్ టాప్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్యే రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీలో నటించిన బ్యూటీ కియారా అద్వానీ.. ఓ క్యూట్ పోస్టుతో ఈ విషయాన్ని వెల్లడించింది.
Home Entertainment Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. గొప్ప బహుమతి అంటూ క్యూట్ పోస్ట్