మరోసారి దివ్య భారతి

ఇకపోతే కింగ్‌స్టన్ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా చేసింది. వీళ్లిద్దరు ఇదివరకు రొమాంటిక్ మూవీ బ్యాచ్‌లర్‌లో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌పై కనువిందు చేయనుంది. ఈ ఇద్దరితోపాటు కింగ్‌స్టన్ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here