Magha Amavasya: ఈరోజు మాఘ అమావాస్య. మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోవడానికి, ఆర్థిక ఇబ్బందులు పోవడానికి ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here